నేడు ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం

59చూసినవారు
నేడు ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం
AP: వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు కొందరికి మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ చర్చించనున్నారని తెలిసింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి పార్టీ కమిటీల నియామకంపై కూడా జగన్ ముఖ్యనేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్