జగన్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: మంత్రి డీబీవీ

84చూసినవారు
జగన్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: మంత్రి డీబీవీ
AP: మహిళల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మాజీ సీఎం సతీమణి భారతిపై మా పార్టీ నేతలు తప్పుగా మాట్లాడిన అరెస్ట్ చేశామంటూ మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి తెలిపారు. కానీ జగన్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, పోలీసుల బట్టలు విప్పతీస్తాననడం సరికాదంటూ చెప్పారు. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమై అసెంబ్లీకి రాలేకపోతున్నారని, ఈసారి పోటీ చేయడానికి కూడా పార్టీలో ఎవరూ లేరంటూ ఎద్దెవా చేశారు.

సంబంధిత పోస్ట్