జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: అంబటి

70చూసినవారు
జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: అంబటి
AP: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరులో ఏడు నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుందని అంబటి రాంబాబు జోష్యం చెప్పారు. సమిష్టి కృషితో వైసీపీని బలోపేతం చేస్తామని అంబటి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్