‘జగన్ అంటే సీఎం చంద్రబాబుకు భయం’

55చూసినవారు
‘జగన్ అంటే సీఎం చంద్రబాబుకు భయం’
విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో అంబటి మాట్లాడుతూ.. ‘వైసీపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. అందుకే అక్రమ కేసులు బనాయించి హింసించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్