జగన్ మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది: మంత్రి అచ్చెన్న

72చూసినవారు
జగన్ మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది: మంత్రి అచ్చెన్న
AP: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఒడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. ఐదేళ్లు ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దని ప్రజలు ఓడించారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది.’ అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్