ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా.. క్లారిటీ

588చూసినవారు
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా.. క్లారిటీ
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ సీనియర్ నేత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారనే వార్తల్లోనూ నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేయడం, దానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్