రైతులతో మాట్లాడుతున్న జగన్

53చూసినవారు
రైతులతో మాట్లాడుతున్న జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడుతున్నారు. రైతులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్