23న జనసేన శాసనసభాపక్ష భేటీ

68చూసినవారు
23న జనసేన శాసనసభాపక్ష భేటీ
AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష భేటీ నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ ఆదేశించింది. బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్