జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం (వీడియో)

5076చూసినవారు
స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి చేసిన ప్రసంగాన్ని 'ట్రిస్ట్ విత్ డెస్టినీ'గా పిలుస్తారు. అందులో చాలా ఏళ్లుగా మనం చేస్తున్న అలుపెరుగని పోరాటాల ఫలితం ఎట్టకేలకు వచ్చింది. అర్ధరాత్రి వేళ ప్రపంచం మొత్తం గాఢ నిద్రలో ఉండగా భారతదేశంపై స్వేచ్చా కిరణం ప్రసరించింది. ఈ క్షణం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ కీలక సమయంలో దేశ ప్రజల సేవ కోసం అంకితభావంతో ప్రతిజ్ఞ చేయడం సముచితం. భవిష్యత్తులో సవాళ్లను స్వీకరించడానికి మనం ధైర్యంగా, తెలివిగా ముందుకు సాగాలని ఆయ‌న పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్