జేఈఈ(మెయిన్) ప్రిలిమినరీ కీ విడుదలైంది. పేపర్ –1 పరీక్ష ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌షీట్లు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఫలితాల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. కాగా జనవరి 22 నుంచి 29 వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.