ఆర్మీలో ఉద్యోగాలు.. స్పెషల్‌గా వీరికోసమే

83చూసినవారు
ఆర్మీలో ఉద్యోగాలు.. స్పెషల్‌గా వీరికోసమే
ఇండియన్ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పేరుతో ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజాగా 76 పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌లో కనీసం బీ గ్రేడ్ పొందిన వారు అర్హులు. అలాగే జనవరి 1, 2025 నాటికి 19 నుంచి 25 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీలోపు https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్