ఇవాళ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

75చూసినవారు
ఇవాళ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలోని వర్సిటీల్లో ఉన్నత విద్యకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామంండలి గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ప్రవేశపరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణకు సాఫ్ట్‌వేర్ సంస్థను ఎంపిక చేసేందుకు ఉన్నత విద్యామండలి ఇటీవల టెండరు పిలిచింది. ఇందులో టీసీఎస్ ఎల్-1గా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్