AP: సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని కి బిగ్ షాక్ తగిలింది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు రిమాండ్ పడింది. ఆయనకు 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తున్నట్లు మంగళగిరి కోర్టు పేర్కొంది. దీంతో పోలీసులు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.