AP: ప్రముఖ జర్నలిస్ట్ కృష్ణంరాజుని విశాఖ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను తుళ్లూరు పోలీసులు గురువారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో కృష్ణంరాజును హాజరుపరిచారు. ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కృష్ణంరాజుకు రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు రిమాండ్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.