మహానాడుకు జూనియర్ ఎన్టీఅర్ ?

61చూసినవారు
మహానాడుకు జూనియర్ ఎన్టీఅర్ ?
AP: టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. మహానాడుకి కనుక ఎన్టీఆర్ హాజరైతే మొత్తం ఏపీ రాజకీయాల్లో సమీకరణలే మారిపోతాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్