రూ.755 కడితే చాలు.. రూ.15 లక్షల వరకు బీమా

77చూసినవారు
రూ.755 కడితే చాలు.. రూ.15 లక్షల వరకు బీమా
పోస్టాఫీస్‌లో రూ.755 చెల్లించి బీమా తీసుకున్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారికి ఈ నగదు అందుతుంది. శాశ్వత వైకల్యం కలిగినా కూడా రూ.15 లక్షలు చెల్లిస్తారు. పాలసీదారులు మరణిస్తే పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా రూ.లక్ష, పిల్లల పెళ్లి కోసం మరో రూ.లక్ష అదనంగా చెల్లిస్తారు. పాలసీదారుడు బతికి ఉంటే వైద్య ఖర్చులకు రూ.లక్ష అందజేస్తారు.

సంబంధిత పోస్ట్