ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కె.అంకారావు నియామకం

70చూసినవారు
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కె.అంకారావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల పెంపకం సలహాదారుగా కె.అంకారావును నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో అంకారావు రెండేళ్లు కొనసాగనున్నారు.

ట్యాగ్స్ :