ఘనంగా ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

64చూసినవారు
ఘనంగా ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పోరుమామిళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద భవన్ దగ్గర ఏబీవీపీ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కడప జిల్లా కన్వీనర్ అభిలాష్ మాట్లాడుతూ ప్రాణాలకు భయపడకుండా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు.

సంబంధిత పోస్ట్