బద్వేల్: వైఎస్ జగన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

58చూసినవారు
బద్వేల్: వైఎస్ జగన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
బద్వేల్ నియోజకవర్గ మహిళలు జగన్ పై పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. అమరావతిపై దుష్ప్రచారం, బీసీ, ఎస్సీ మహిళలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుంభకోణాల నుంచి ప్రజాదృష్టిని మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్