బద్వేల్: 108 శివలింగాల ఏర్పాటుకు భూమి పూజ

60చూసినవారు
బద్వేల్: 108 శివలింగాల ఏర్పాటుకు భూమి పూజ
బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో మంగళవారం ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి పర్యటించారు. టేకూరుపేట రహదారిలో నందీశ్వ రస్వామి ఆలయం, 108 శివలింగాల ఏర్పాటుకు ఎమ్మెల్సీ భూమి పూజ చేశారు. హైందవ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇక్కడ ఓ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు వైసీపీ నేత రమణారెడ్డి ఆలయ నిర్మాణానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్