కడప జిల్లా బద్వేలు నియోజవర్గం పరిధిలోని బి. మఠం మండలం అగ్రహారం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెల్సియాల్సి ఉంది.