బద్వేలు: ఖాజీ-2గా మౌల్వి మహమ్మద్ రఫీ నియామకం

73చూసినవారు
మౌల్వి మహమ్మద్ రఫీని బద్వేలు ఖాజీ-2గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా. మంగళవారం ఆయన ముస్లిం పెద్దల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ ఇన్చార్జ్ రితేశ్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం జనాభా సౌలభ్యం కోసం ఈ నియామకం జరిగిందని రితేశ్ తెలిపారు. కార్యక్రమంలో వెంగళరెడ్డి, షేక్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్