బద్వేలు టీడీపీ పరిశీలకుడు ధనపాల జగన్

65చూసినవారు
బద్వేలు టీడీపీ పరిశీలకుడు ధనపాల జగన్
తెలుగుదేశం పార్టీ బద్వేలు మండల పరిశీలకుడిగా తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనపాల జగన్ నియమితులయ్యారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్లడించారు. టీడీపీ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ పదవి అప్పగించిన సీఎం, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్