బద్వేల్: వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాలు

211చూసినవారు
బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలోని సావిశెట్టిపల్లిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వర్గీయులు 30 కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్