బద్వేల్: సకాలంలో అన్ని రకాల పనులు చెల్లించాలి: కమిషనర్ నరసింహారెడ్డి

53చూసినవారు
బద్వేల్: సకాలంలో అన్ని రకాల పనులు చెల్లించాలి: కమిషనర్ నరసింహారెడ్డి
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బకాయిలు ఉన్న అన్ని రకాల పనులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ వి.వి నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పలు వీధులలో పురపాలక రెవిన్యూ అధికారుతో పాటు పన్ను వసూలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే 23 స్పెషల్ టీమ్ లు పన్నుల వసూల కొరకు నిరంతరం వార్డుల యందు తిరుగుతున్నారని తెలిపారు. మునిసిపల్ ఆర్ వో రఘునాథరెడ్డి, ఆర్ఐ షఫీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్