బద్వేల్: స్మశాన స్థల పరిశీలన

84చూసినవారు
బద్వేల్: స్మశాన స్థల పరిశీలన
బ్రహ్మంగారి మఠం మండలం కందిమలయ పల్లిలో స్మశాన స్థలం కోసం గ్రామస్థులు ధర్నా చేసి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్వేల్ ఆర్డీవో శ్మశాన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. స్థల పత్రాలు చూసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్