బద్వేల్: అధ్వాన్నంగా కొత్తచెరువు రోడ్డు

70చూసినవారు
బద్వేల్: అధ్వాన్నంగా కొత్తచెరువు రోడ్డు
బద్వేల్ మండలం నందిపల్లె నుంచి కొత్తచెరువు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది. వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో కావడం, మినరల్ వాటర్ ప్లాంట్ వేస్ట్ వాటర్ రోడ్ మీదకు వదలడం వలన గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు వాపోతున్నారు. నిత్యం బద్వేల్ కు నిత్యం ఈ రోడ్డుగుండా పాఠశాల విద్యార్తులు, గ్రామ ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారని స్థానికులు వివరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్