కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటియుసి- సిఐటియు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక ఏఐటియుసి కార్యాలయం నందు కరపత్రాలను ఆవిష్కరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందన్నారు.