బద్వేల్: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

68చూసినవారు
బద్వేల్: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
గోపవరం మండలం బేడుసుపల్లి గ్రామానికి చెందిన అట్లూరి వెంకటయ్య (45) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అట్లూరి వెంకటయ్య గ్రామం నుండి చెన్నవరం పనిమీద వెళ్లి తిరుగు ప్రయాణంలో బేడుసు పల్లె వద్ద బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్