బద్వేల్: మళ్లీ జగన్ ను సీఎం చేయడమే నా లక్ష్యం

58చూసినవారు
బద్వేల్: మళ్లీ జగన్ ను సీఎం చేయడమే నా లక్ష్యం
మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసి, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే తమ లక్ష్యమని బుధవారం మాజీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఆయన అమెరికాలో పర్యటించి అక్కడ ఉన్న తెలుగు వారిని కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అమెరికాలోని చార్లెట్లోని ఖాన్ కార్డులో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐ లనుఎన్ఆర్ఐలను కలిశామన్నారు.

సంబంధిత పోస్ట్