బద్వేల్: మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు

66చూసినవారు
బద్వేల్: మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఏరియాలో పన్నులు వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈనెల చివరిలోపు పన్నులు చెల్లించనట్లయితే.. వడ్డీ లేకుండా పన్నులు చెల్లించవచ్చన్నారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశామన్నారు. స్పందించకపోతే కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్