బద్వేల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

85చూసినవారు
బద్వేల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
వైయస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని మైదుకూరు రోడ్డులోని కాలేజ్ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద గురువారం సాయంత్రం బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు మేరకు స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ కంట్రోల్ కాక స్కిడ్ అయ్యి కిందపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్