బద్వేల్: ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన అవగాహన సదస్సు

67చూసినవారు
బద్వేల్ పట్టణంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కార్యక్రమo సోమవారం ఈఈ భరణి కృష్ణ, డీఈ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సులో సోలార్ యొక్క ఉపయోగాలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఏఈ ఎం చెన్నయ్య, సోలార్ డిస్ట్రిబ్యూటర్లు లైన్ మెన్లు, బద్వేల్ నియోజకవర్గంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్