బద్వేల్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రితీశ్

60చూసినవారు
బద్వేల్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రితీశ్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో కాశినాయన మండలం పాలగిరికి చెందిన ఆది లక్షుమ్మకి రూ. 80 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కృషి చేస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్