బద్వేల్: న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన

81చూసినవారు
బద్వేల్ మండల పరిధిలోని చెన్నంపల్లిలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాన్ని కొందరు దొంగ పట్టాలు సృష్టించి నిజమైన లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి రూములు నిర్మించి విక్రయిస్తున్నారని వాపోయారు. ఈ ఉదంతాన్ని ఓ మహిళ వెనకుండా నడిపిస్తోందని శనివారం బాధితులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్