బద్వేల్: లోకేశ్ హామీతో పనులు ప్రారంభం

70చూసినవారు
బద్వేల్: లోకేశ్ హామీతో పనులు ప్రారంభం
కడప జిల్లా కాశీనాయన ఆశ్రమం వద్ద అటవీ అధికారులు కూల్చిన పలు షెడ్లను సొంత నిధులతో నిర్మిస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చిన 24 గంటల్లోనే పునర్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. గురువారం కూల్చిన షెడ్లను తొలగించి నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్