బద్వేలు: బేకరీలో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు

55చూసినవారు
బద్వేలు: బేకరీలో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు
బద్వేలు పట్టణంలో ఓ బేకరీపై మున్సిపల్ అధికారులు శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా. శానిటేషన్ సిబ్బంది బేకరీలోఉన్న కేకులను పరిశీలించారు. అభ్యంతరకరంగా చెడిపోయిన హనీ కేక్స్ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం బేకరీ యజమానిపై రూ. 5వేల జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్