బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలోనే స్వచ్చందంగా ముందుకువచ్చి 120కి పైగా ఖాళీ స్థలాలలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించుకుని శుభ్రంగా ఉంచుకోవడం ఆదర్శనీయం మునిసిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి అన్నారు. పురపాలక పరిధిలోని సుందరయ్య కాలనీ నందు పారిశుధ్య పనులు గురువారం సాయంత్రం పర్యవేక్షించారు. మిగిలిన కాలి స్థలాల యజమానులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.