బద్వేల్ లో బీజేపీ కార్యాలయం ప్రారంభం

82చూసినవారు
బద్వేల్ లో బీజేపీ కార్యాలయం ప్రారంభం
బద్వేల్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ప్రారంభించారు. జిల్లాలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు విశేష కృషి చేయాలని సూచించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్