బ్రహ్మంగారిమఠం: మల్లేపల్లి చెరువులో గల్లంతయిన చిన్నారుల వివరాలు

64చూసినవారు
బ్రహ్మంగారిమఠం: మల్లేపల్లి చెరువులో గల్లంతయిన చిన్నారుల వివరాలు
బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి చెరువులో మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో వేసవి సెలవులకు తమ అవ్వ గారి ఊరు  మల్లెపల్లికి వచ్చిన ఐదుగురు పిల్లలైన చరణ్ (15) - తండ్రి సుబ్బయ్య భోదనం గ్రామం, ఆళ్లగడ్డ, పార్థు(12) - తండ్రి సుబ్బయ్య, బోధనం, ఆళ్లగడ్డ, హర్ష(12)- తండ్రి రామకృష్ణ, ఉప్పలపాడు, జమ్మలమడుగు, దీక్షిత్ (12) - తండ్రి గంగాధర్, మల్లేపల్లి గ్రామం, బ్రహ్మంగారి మఠం మండలం, తరుణ్ యాదవ్ (10) - తండ్రి నారాయణ, మల్లెరు కొట్టాలు, శ్రీ అవధూత కాశినాయన మండలం అనే పిల్లలు ఈతకు దిగి గల్లంతయ్యారు.

సంబంధిత పోస్ట్