బ్రహ్మంగారిమఠం: చిన్నారుల తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
బ్రహ్మంగారిమఠం: చిన్నారుల తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే
బ్రహ్మంగారిమఠం మల్లేపల్లి చెరువులో గల్లంతైన చిన్నారుల తల్లిదండ్రులకు స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫోన్ చేసి వారిని ఓదార్చారు. శాసనసభ్యుల ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం మండల టీడీపీ అధ్యక్షులు సి. సుబ్బారెడ్డి మండల టీడీపీ నాయకులు సుధాకర్ సంఘటన స్థలానికి చేరి అక్కడ జరుగుతున్నటువంటి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను గాలింపు చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్