బద్వేల్: సీఐ రాజగోపాల్ కు జర్నలిస్టుల వినతి

68చూసినవారు
బద్వేల్: సీఐ రాజగోపాల్ కు జర్నలిస్టుల వినతి
సాక్షి మీడియా జర్నలిస్టు అరెస్ట్ అక్రమమని మంగళవారం బద్వేల్ విలేకరుల యూనియన్ ఆరోపించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అమరావతి మహిళలను ఉద్దేశించి కాదని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాలపై కొందరు దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు మీడియా వ్యవస్థను కాపాడాలని బద్వేల్ అర్బన్ సీఐ రాజగోపాల్ కు వినతి పత్రం ఇచ్చింది.

సంబంధిత పోస్ట్