రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న స్వయం ఉపాధిపై కలసపాడు ఎంపీడీఓ మహబూబ్బీ మాట్లాడారు. కలసపాడు మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం ఆమె తెలుపుతూ మండలానికి గోకులలు మంజూరు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.