బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ కార్యాలయంలో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, కార్యకర్తలు కార్యాలయానికి తరలివచ్చారు. ఆయా మండలాల్లోని స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.