బద్వేల్ లో రసాబసగా సాగిన మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం

84చూసినవారు
బద్వేల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశం శనివారం జరిగింది, ఈ సమావేశంలో కౌన్సలర్లు వార్డులలో ఉన్న సమస్యలు మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డికి, కమిషనర్ నరసింహారెడ్డికి, తెలియజేశారు. కౌన్సిలర్ సునీత వార్డులో ఉన్న సమస్యలు చెప్పుకుంటే ఎందుకు నన్ను కూర్చోమంటారని చైర్మన్ ను ప్రశ్నించింది, పలువురు వార్డులో ఉన్న సమస్యలు కమిషనర్ కు తెలిపారు. మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్