పొరుమామిళ్ల: రేపు డిగ్రీ కళాశాల పునః ప్రారంభం

80చూసినవారు
పొరుమామిళ్ల: రేపు డిగ్రీ కళాశాల పునః ప్రారంభం
ఈనెల 16 నుంచి పోరుమామిళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు పునః ప్రారంభం కానున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ప్రిన్సిపాల్ శ్యామ్యూల్ డేవిడ్ రాజ్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరం చేరాలనుకునే విద్యార్థులు కళాశాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పోరుమామిళ్ల మండలం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

సంబంధిత పోస్ట్