పొరుమామిళ్ళ: పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్

59చూసినవారు
పొరుమామిళ్ళ: పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్
పొరుమామిళ్ళ మండలంలోని రామేశ్వరం గ్రామ సమీపంలోని కంప చెట్లలో కోడి పందెం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సోమవారం పొరుమామిళ్ళ ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 4, 420ల నగదును ఒక కోడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్