బద్వేల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

59చూసినవారు
బద్వేల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
బద్వేల్లో రేపు ఉదయం 9: 00 నుంచి మధ్యాహ్నం 1: 00 వరకు 132 కేవీ బద్వేల్ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ ఉండదు. బద్వేల్, గోపవరం, అట్లూరు, బి. మట్టం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భరణికృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుళ్ళాయప్ప తెలిపారు. వినియోగదారులు
సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్