19.5 టీఎంసీలకు చేరిన గండికోట నీటి మట్టం

77చూసినవారు
19.5 టీఎంసీలకు చేరిన గండికోట నీటి మట్టం
గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం గురువారం 19.5 టిఎంసిలకు చేరినట్లు డిఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. సిబిఆర్ 1500 క్యూసెక్కులు, పైడిపాలెం రిజర్వాయర్ కు 800 క్యూసెక్కులు, వామికొండ, సర్వరాయ సాగర్ కు 600 క్యూసెక్కుల చొప్పున గండికోట ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గండికోట ప్రాజెక్టులోకి జీఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా పదివేల క్యూసెక్కులు ఇన్ ప్లో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్