ఆరోగ్య సేవలపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీ

58చూసినవారు
ఆరోగ్య సేవలపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీ
ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొలవలి సచివాలయ పరిధిలోని గ్రామాల్లో అందుతున్న ఆరోగ్య సేవలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పునరుత్పత్తి శిశు ఆరోగ్యం
నమోదు చేసిన లబ్ధిదారుల సేవల రికార్డులో నమోదు చేసిన వివరాలను పరిష్కరించారు. గర్భిణీలకు, బాలింతలకు రక్తహీనత గురించి అవగాహన కల్పించారు. జిల్లా గణాంక అధికారి రమేష్రెడ్డి, డిపీఎమ్ఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్